అరచేతులకీ, కాళ్ళకూ అన్ని సుభాకార్యాల్లోనూ ఆడవాళ్ళు సంబరంగా గోరింటాకును పెట్టుకుంటారు. దానికి మంగళకరమైన కారణమే కాకుండా, మరో కారణం కూడా ఉంది. స్త్రీలు రోజులో ఎక్కువ భాగం నీటిలోనే పని చేయాల్సి రావటం వల్ల కాళ్ళూ, చేతులూ పాచి పడతాయి. ఆ పాచీ, పగుళ్ళూ అనేక వ్యాదులకి కారణమవుతాయి. గోరింటాకు పెట్టుకోవటం వల్ల వ్యాధులను అరికట్టడటమే కాకుండా శరీరంలోని వేడిని కూడా లాగేస్తుంది. ఇంకా ఎంత ఎర్రగా పండితే అంత చక్కని మొగుడొస్తాడని ఆడపిల్ల నమ్మకం కూడా.


This free site is ad-supported. Learn more